Sunday, 26 July 2026 03:20:14 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కండ్రిగ వద్ద ప్రమాదవశాత్తు ఆటోని తప్పించ బోయి ద్విచక్ర వాహనాదారుడు మృతి

Date : 21 June 2023 01:49 PM Views : 349

Famous TV - క్రైమ్ వార్తలు / చిత్తూరు : ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొని కిందపడి తలకు తీవ్ర గాయాలు అయి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో జిటి కండ్రిగ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వెదురుకుప్పం మండలం జిటి కండ్రిగ వద్ద, అదే గ్రామానికి చెందిన వ్యక్తి పచ్చికాపలం నుండి తన పనులు ముగించుకొని వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో కిందపడి తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: