Famous TV - క్రైమ్ వార్తలు / : సీబీ వలలో చిక్కిన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల విద్యాశాఖ అధికారి ఎస్.వి.నాయుడు. రౌతులపూడిలోని స్వర్ణ భారతి స్కూల్ రికగ్నైజేషన్, రెన్యువల్ కోసం 10,000 రూపాయలు డిమాండ్ చేసిన ఎంఈఓ ఎస్వి.నాయుడు. రూ. 7,500 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ నాశ్రయించిన స్కూల్ కరస్పాండెంట్. ఈ రోజు రూ. 7,500 లను తీసుకొను చుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ అధికారులు.
Admin
Famous TV