Famous TV - క్రైమ్ వార్తలు / అన్నమయ్య ( రాయచోటి ) : మృతుడు కోసువారి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రోళ్లపల్లి కి చెందిన ఎర్రం రెడ్డి( 30) గా పోలీసులు గుర్తింపు.ఆర్థిక లావాదేవీల లో భాగంగా ఎర్రంరెడ్డికి మధుకర్ రెడ్డి గొడవపడి, బండరాళ్లతో హత్యకు దారి తీసినట్లు పోలీసులు విచారణలోవెల్లడి.తీవ్ర గాయాలైన ఎర్రం రెడ్డిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి.మృతుడి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి రాదమ్మ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మదనపల్లె రూరల్ సీఐ శివాంజనేయులు.
Admin
Famous TV