Famous TV - భక్తి / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండల కేంద్రము లో వెలసిన శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతుడైన వేణుగోపాల్ స్వామి వారికి శనివారం మూలవిరాట్ కు ఫల పుష్ప పంచామృత అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు,సిబ్బంది,భక్తులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Famous TV