Sunday, 26 July 2026 07:31:11 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

కాలభైరవ ఆలయంలో జీర్ణోదరణ ఆధునీకరణ పనులను అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన

Date : 22 June 2023 05:45 PM Views : 393

Famous TV - భక్తి / తిరుపతి : కాలభైరవ ఆలయంలో జీర్ణోదరణ ఆధునీకరణ పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధం దేవాలయమైన కైలాసగిరి కొండల్లో వెలిసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయ జీర్ణ ధారణ ఆధునీకరణ పనులు ముగింపు దశకు రావడంతో పనులను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలన చేశారు. ఈ నెల 25వ తేదీ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహించనున్న నేపథ్యంలో తుది దశకు చేరిన పనులను పరిశీలించి ఎక్కడ కూడా చిన్న పనులు కూడా విడిచిపెట్టకుండా పూర్తి చేయాలని తగు సూచనలు చేశారు. ఆలయానికి సున్నాలు రంగులు వేసే పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పనులన్నిటినీ త్వరగా పూర్తిచేసి మహా కుంభాభిషేకం ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ శాఖను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆదేశించారు. అదేవిధంగా శ్రీ కాలభైరవ స్వామి ఆలయలో ఆధ్యాత్మికంగా వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ పవన్ కుమార్, సపతి కుమార్ మరియు పట్టణ ప్రముఖులు పసల కుమారస్వామి, రమేష్, మురళి మరియు ఆలయ పూజారి మోహన్ శర్మ, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: