Sunday, 26 July 2026 06:54:22 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

బోయకొండ కొండక్రింద గల షాపులకు భహిరంగ వేలం

Date : 16 September 2025 08:25 PM Views : 664

Famous TV - భక్తి / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ :: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు షాపు, రూముల వ్యాపారం చేసుకునేందుకు బహిరంగ వేలం ప్రకటన చేసిన విషయం తెలిసినదే ఆర్. సి. నెం. డి2/155/2025 తేది:03-09-2025. అమ్మవారి దేవస్థానం కొండ కింద భాగంలో షాపింగ్ కాంప్లెక్స్ నందలి రూములను వ్యాపారం చేసుకునేటకు లైసెన్స్ హక్కులు మంజూరి నిమిత్తం సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 18 తేదీ వరకు కొండ కింద గెస్ట్ హౌస్ నందు బహిరంగ వేలం మరియు స్టీలు టెండర్ నిర్వహించబడినని గతంలోనే దేవస్థానం ఉప కమిషనర్ ఏకాంబరం తెలియజేశారు. షాపులో టెండర్ కొరకు దరఖాస్తు తో పాటు 20 వేల రూపాయలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం, దిగువపల్లి పేరిట పుంగనూరులో చెల్లుబాటు అయ్యే విధంగా బ్యాంకు డిడి సమర్పించాలని తెలియజేశారు. ఈ టెండర్ కాలము మొదటి సంవత్సరం 2025-26,2026-27,2027-28 ఏడాదికేడాది ముందస్తుగా బాడుగ చేయించవలెను. లైసెన్స్ దారుడు షాపు నందు మత్తు పదార్థాలు ప్రభుత్వ నిషేధిత పదార్థాలు విక్రయించరాదు. అట్లు విక్రయం చేసిన యడల దేవస్థానము అధికారులు లైసెన్స్ ను రద్దు పరిచే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు 45 షాపులకు ధరఖాస్తులు అందాయని, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాంబరం తెలియజేశారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: