Famous TV - భక్తి / తిరుపతి : ఆలయ ధ్వజస్తంభం వద్దనున్న పెద్ద రావిచెట్టు కూలి భక్తుడు మృతి. ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్ప గా గుర్తించిన పోలీసులు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన టిటిడి . వందల ఏళ్ల నాటి రావి చెట్టు .
Admin
Famous TV