Famous TV - భక్తి / తిరుపతి : Nov 10 ఆదివారం అంబలపూజ నిర్వహిస్తున్న అయ్యప్ప దీక్ష భక్తులు రిపోర్టర్ గురుస్వామి పనపా కం శ్రీ బాలాజీ (తిరుపతి) జిల్లా చంద్రగిరి మండలం, పన పా కం గ్రామం లో వెలిసిన శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవాలయం ప్రాంగణం లో ఆదివారం రాత్రి 8.00 గంటలకు అయ్యప్ప దీక్ష బాగంగా అయ్యప్ప భక్తులు అతి వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం లో అయ్యప్ప భక్తులు భక్తి శ్రద్ధలతో మండలం రోజులు దీక్షా చేసి ఇరుముడినీ చెల్లిస్తారు. అయ్యప్ప దీక్ష చేయడం వల్ల అనేక కోరికలు నెరవేరుతాయని భక్తులకు గురుస్వామి తెలియ చేశారు.
Reporter
Famous TV