Famous TV - భక్తి / అన్నమయ్య ( రాయచోటి ) : కాణిపాకం వరసిద్ధి వినాయకునికి ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో విశేష పూజలతో అంగరంగ వైభవంగా 11 రోజులు ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు ఆగమ శాస్త్ర ప్రకారం జరుపుకోవడం ఆనవాయితీ. దీనితో పాటు లక్షలాది మంది భక్తులు స్వామి వారికి ముడుపులు లేధ స్వామి వారి దీక్షను అనుసరించి 41/21/11 రోజులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో దీక్ష పూనుతారు.
Reporter
Famous TV