Sunday, 26 July 2026 04:00:00 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏర్పేడు లో ఘనంగా పండరి భజన

Date : 17 June 2023 10:23 AM Views : 417

Famous TV - భక్తి / తిరుపతి : ఏర్పేడు జూన్ : మండల కేంద్రమైన ఏర్పేడు లో పల్లె వీధిలోని శ్రీరామ మందిరం వద్ద శుక్రవారం నాడు పండరి భజన వేశారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు నల్ల పాలెం శివయ్య ఆహ్వానం మేరకు బాలకృష్ణ పురం నుంచి పండరి భజన భక్తులు వెళ్లారు. గత కొంతకాలంగా ఏర్పేడు, ఆమందురు, బాలకృష్ణాపురం, బీసీ కాలనీకి చెందిన పలువురు బాలకృష్ణాపురం రామాలయం వద్ద పండరీ భజన నేర్చుకున్నారు. భజన నేర్చుకున్న భక్తులు ఇటీవల ఏర్పేడు, ఆమందూరు, బాలకృష్ణాపురం, బీసీ కాలనీలలో ఆలయాల వద్ద పండరి భజన వేశారు. తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఆలయం వద్ద సైతం పండరి భజన చేశారు. ఘనంగా గజ్జ పూజ చేశారు. ప్రస్తుతం ఏర్పేడు లోని పల్లె వీధిలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు నల్ల పాలెం శివయ్య శివ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ఎన్ ప్రసన్న ల ఆహ్వానం మేరకు రామ మందిరం వద్ద పండరి భజన వేశారు. ఈ సందర్భంగా పలువురు భజన గురువు కటారి గురవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :