Sunday, 26 July 2026 07:35:57 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అంగరంగ వైభవంగా గువ్వల రమేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Date : 11 June 2025 04:39 PM Views : 521

Famous TV - సామాజిక సేవ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చౌడేపల్లి పట్టణంలోని బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి అందరికి పంచి పెట్టారు.అనంతరం పలు సేవ కార్యక్రమాలను నిర్వహించారు. రమేష్ రెడ్డి జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అభిమానులు రక్తదానం చేసారు. అదేవిదంగా మండల ఆరోగ్య కేంద్రం నందు రోగులకు,గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు పంపిణి చేసారు.పలువురు మాట్లాడుతు స్వర్గీయ గువ్వల రామకృష్ణ రెడ్డి సేవలు మరువలేమని అదే బాటలో రమేష్ రెడ్డి ప్రజల సేవలో ముందుకు వెళ్తున్నారని అలాంటి నాయకులు నిండు నూరేళ్లు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా వుండాలని కొనియాడారు. కార్యక్రమములో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: