Monday, 27 July 2026 10:56:38 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు బ్రహ్మానంద చారి

Date : 14 May 2024 10:20 AM Views : 884

Famous TV - సామాజిక సేవ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో బైబిల్ మిషన్ చర్చి నందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జె ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో బైబిల్ మిషన్ చర్చి ఫాదర్ రాజు సహకారంతో చెట్టు యొక్క విశిష్టతను గురించి కరపత్రం విడుదల పంపిణీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా కరపత్రాన్ని ఆవిష్కరించిన అనంతరం సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్ల ని ఈ మధ్యకాలంలో ఎండలు త్వరితంగా పెరగడానికి కారణం చెట్లు లేకపోవడమేనని బ్రహ్మానంద చారి అన్నారు మన భవిష్యత్ తరానికి మన ఆరోగ్యానికి చెట్లే మూల కారణమని ప్రతి విద్యావంతుడు పది చెట్లను నాటి సంరక్షించాలని అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని మానుకొని పర్యావరణాన్ని పరిరక్షించాలని బ్రహ్మానందచారన్నారు చర్చి ఫాదర్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెట్లను నాటి సంరక్షించాలన్నారు అనంతరం కరపత్రాలను పంపిణీ చేయడం జరిగినది కార్యక్రమంలో చర్చి ఫాదర్ రాజు సహాయకుడు సుబ్బాచారి క్రైస్తవ సోదరా సోదరీమణులు పాల్గొనడం జరిగినది ఇంత మంచి అవకాశం కల్పించిన బైబిల్ చర్చి ఫాదర్ రాజు సహాయకుడు సుబ్బాచారికి బ్రహ్మానంద చారి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరు చెట్టుని నాటాలని కోరారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: