Famous TV - సామాజిక సేవ / : బేతంచర్ల పట్టణంలో స్థానిక సరస్వతీ శిశు మందిర్ నందు భజన కృష్ణయ్య శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మాండచారి సామాజిక సేవలు 950 సేవా కార్యక్రమాలు పూర్తి చేసినందుకు ఈయనను ఘనంగా సత్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సరస్వతీ శిశు మందిర్ ప్రధానాచార్యులు వెంకట కృష్ణయ్య ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు తనను సన్మానించిన భజన కృష్ణయ్యకు సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయ బృందానికి బ్రహ్మాండచారి కృతజ్ఞతలు తెలిపారు ఈ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తానని బ్రహ్మాండచారన్నారు
Admin
Famous TV