Monday, 27 July 2026 07:59:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డి ఈ సి ఆర్ బి ఎస్ కే తిరుపతికి ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్వో ఫిల్టర్ ని బహుకరణ

Date : 02 July 2024 09:45 PM Views : 774

Famous TV - సామాజిక సేవ / తిరుపతి : డి ఈ సి ఆర్ బి ఎస్ కే తిరుపతికి ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఆర్వో ఫిల్టర్ ని బహుకరించారు.... తిరుపతి జిల్లా డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ RBSK కి మంగళవారం డిఎంహెచ్వో డాక్టర్ యు శ్రీహరి చేతుల మీదుగా ఉయ్ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తహస్సునిసా బేగం మరియు సభ్యులు వీరశేఖర్ గారు సౌమ్య, షర్మిల వారిచే ఆర్వో ఫిల్టర్ ని బహుకరించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ అటీజం వున్న పిల్లలకు ఇక్కడ చికిత్స అందజేయడం జరుగుతుందని అసమస్య గల పిల్లలు ఇక్కడకు తీసుకురావాలని తెలిపారు.చారిటబుల్ ట్రస్ట్ వారు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పద్మావతి పీడియాట్రీషియన్ డాక్టర్ ప్రదీప్ మానేజర్ డాక్టర్ గుణశేఖర్ మరియు ఆర్ బి ఎస్ కే స్టాఫ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: