Sunday, 26 July 2026 02:37:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మహాత్మా గాంధీ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న బి ఎన్ రాజు

Date : 02 October 2023 05:37 PM Views : 614

Famous TV - సామాజిక సేవ / : కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక బి. ఎన్ రాజు కు సోమవారం మహాత్మా గాంధీ 154 వ జయంతిని పురస్కరించుకొని, ఫిలాంత్రోఫిక్ సోసైటీ అధ్యక్షులు అద్దంకి రాజా ఆధ్వర్యంలో విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్సన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ పురస్కారమును ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డా. నందమూరి లక్ష్మీ పార్వతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ. పి. విజయబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు శ్రీ. కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికుల యూనియన్ అధ్యక్షులు శ్రీ. పి. గౌతమ్ రెడ్డి మరియు విశిష్ఠ అతిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శి శ్రీ. ఎం. బాల గంగాధర్ తిలక్ మరియు అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్ గారు తదితరుల చేతుల మీదగా ఈ అవార్డును స్వీకరించారని తెలిపారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: