Sunday, 26 July 2026 02:31:34 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎం సెట్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలలో మంగళ్ విద్యాలయ విద్యార్థుల విజయ కేతనం!

Date : 12 June 2024 04:55 PM Views : 849

Famous TV - విద్య ఉద్యోగాలు / : మంగళవారం విడుదల చేసిన ఎం సెట్, అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలలో మంగళ్ విద్యాలయ విద్యార్థుల విజయ కేతనం! 2024 ఎం సెట్ , అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలలో విద్యార్థులు అధిక మార్కులు సాధించి విద్యాలయ ఘనకీర్తిని చాటారు. ఎం సెట్ పరీక్షలో యమ్.మోహిత్ రెడ్డి 2575 ర్యాంకు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచాడు. తదుపరి బి.కార్తికేయ రెడ్డి 3404 ర్యాంకు ,బి.పణీంద్ర కుమార్ 3985 ర్యాంకు, యస్.హేమ ప్రియ 7171 ర్యాంకు, పి.ప్రీతి 7701 ర్యాంకు,పి.లహరి 7831 ర్యాంకు , ఎ వర్షిత 11173 ర్యాంకు, ఇ.హరిబాబు రెడ్డి 14488 ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ పరీక్షలో వి.లక్ష్మీ 3667 ర్యాంకు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచింది.తదుపరి యమ్.జాస్మిత 9584 ర్యాంకుతో రెండవ స్థానంలో నిలిచి పాఠశాల ఘన కీర్తిని చాటారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులను, తల్లిదండ్రులను,ఉపాధ్యాయ బృందాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్ర నాయుడు గారు అభినందించారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :