Famous TV - విద్య ఉద్యోగాలు / : ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షకు సిలబస్ను కుదిస్తూ జాతీయ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్, సెకండియర్ కలిపి కెమిస్ట్రీలో అత్యధికంగా 9టాపిక్ లు తగ్గించారు. ఫిజిక్స్లో పలు సబ్ టాపిక్స్, బోటనీ, జువాలజీల్లో 3 చొప్పున టాపిక్ ను తీసేశారు. అన్ని సబ్జెక్టుల్లో కొత్త కాన్సెప్టులు యాడ్ చేశారు. 2024 నుంచి నిర్వహించే టెస్ట్కు ఇది అమలవుతుంది.
Admin
Famous TV