Monday, 27 July 2026 07:54:04 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

“మళ్ళీ బడికి “ ర్యాలీ…

Date : 23 June 2023 07:59 PM Views : 415

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : ఏర్పేడు మండలం ZPHS పల్లం ఉన్నత పాఠశాల పరిదిలోని పల్లం ST కాలనీ మరియు ఎల్లంపల్లి గ్రామాలనుండి రవాణా సౌకర్యం లేనందువలన పాఠశాలకు రాకుండా నిలిచిపోయిన ( Dropouts/Long absentees) విద్యార్దులకు ప్రగతి , ప్రజా ప్రగతి, యువనేస్తం …. మొదలగు స్వచ్చంద సేవా సంస్తల సహకారంతో దాదాపు లక్ష రూపాయలతో ఒక ఆటోను బాడుగకు ఏర్పాటు చేసి 2023~24 విద్యా సంవత్సరం మొత్తానికి రవాణాసౌకర్యం ఏర్పాటు చేసినందుకుగాను ప్రగతి రమణగారికి, ప్రజాప్రగతి చంద్రశేఖర్ గారికి, యువనేస్తం మునిశేఖర్ గారికి పాఠశాల యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియచేయడమైనది

“మళ్లీ బడికి “ కార్యక్రమంలో బాగంగా తల్లితండ్రులకు మరియు బడి మానేసిన విద్యార్దులకు విద్య యొక్క ఆవస్యకతను తెలియచేస్తున్న HM ఆనంద్….

“మళ్లీబడికి” కార్యక్రమంలో బాగంగా కరపత్రాలు విడుదల చేస్తున్న ప్రగతి రమణ గారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: