Monday, 27 July 2026 09:52:33 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

వేమన పద్యానికి పట్టాభిషేకం

Date : 12 October 2023 03:11 PM Views : 721

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : తిరుపతి బాలోత్సవం మరియు వేమన విజ్ఞాన కేంద్రం వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమంను తిరుపతి యం . జీ. యం హై స్కూల్ నందు తిరుపతి బాలోత్సవం నిర్వాహకులు దామోదరం గారు మరియు హెచ్. యం మురగన్ గారు ,, నెల్లూరు మునీలక్ష్మీ గారు, ,మునిరామయ్య గారు ,లావణ్య గారు,సుకుమార్ గారు మరియు తెలుగు ఉపాధ్యాయులు పాటశాలల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..తిరుపతి లోని అన్ని పాటశాల తెలుగు ఉపాధ్యాయులు పిల్లలను ఎంతో ఉత్సాహంగా తీసుకొని రావడం జరిగింది. సుమారుగా 350 మంది చిన్నారులు ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమం లో పాల్గొన్నారు తల్లిదండ్రులు చిన్నారులను ఎంతో చక్కగా తీసుకొని రావడం జరిగింది..మూడు రోజులుగా రేణిగుంట,పచ్చికాపల్లం, పుత్తూరు తిరుపతి వివిధ ప్రాంతాలలో జరిగిన ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం కార్యక్రమానికి సుమారుగా 1200 మంది పిల్లలు పాల్గొని విశేష స్పందన రావడం జరిగిందని బాలోత్సవం అధ్యక్షులు దామోదరం గారు,నడ్డి నారాయణ గారు, నాగార్జున గారు, గురునాథం గారు, రెడ్డప్ప గారు, డాక్టర్ నెల్లూరు మునిలక్ష్మి గారు ,మునిరామయ్యగారు ,ఓ. వీ.రమణ గారు ,మల్లేశ్వర రావు గారు, తదితరులు తెలిపారు .వానకి తడవని వాడు ఉండడు వేమన పద్యం తెలియని వాడు ఉండడు అలాంటి వేమన పద్యాలను చిన్నారులకు తెలియచేస్తూ సమాజం లోని విలువలని పెంపొందించే విధంగా చేయడమే వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన లక్ష్యం ఈ నెల అక్టోబర్ 29 వ తేదీన ఘనంగా యశోదా నగర్ వేమన విజ్ఞానకేంద్రం ప్రారంభం కానున్నది ..ఈ వేమన పద్యానికి పట్టాభిషేకం పోటీలలో పాల్గొన్న విజేతలకు వేమన విజ్ఞాన కేంద్రం వద్ద అక్టోబర్ 29 వ తేదీన బహుమతులు అందించడం జరుగుతుంది అని దామోదరం గారు తెలిపారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :