Sunday, 26 July 2026 04:11:52 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు

Date : 07 March 2026 06:46 PM Views : 628

Famous TV - విద్య ఉద్యోగాలు / చిత్తూరు : ఆన్లైన్ క్లాసుల ద్వారా సివిల్స్ మూడో అటెంప్ట్ లో సాధించిన జయశ్రీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం కూరుమాయి పోస్ట్ జరవారి పల్లి గ్రామానికి చెందిన మనెమ్మ, శ్రీరాములు రెడ్డి కుమార్తె జయశ్రీ ఆల్ ఇండియా సివిల్స్ నందు 360 ర్యాంకు సాధించి సత్తా చాటారు.ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణం క్లాక్ టవర్ వద్దకు జయశ్రీ చేరుకోగానే వారి కుటుంబీకులు బంధువులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపి స్వీట్లు పంచిపెట్టారు.అనంతరం శ్రీసత్య గంగమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.తదుపరి పలమనేరు పోలీస్ స్టేషన్లో సిఐ మోహన్ రెడ్డి, మరియు ఎస్ఐ స్వర్ణ తేజ సివిల్స్ ర్యాంకర్ జయశ్రీని దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ జయశ్రీ మాట్లాడుతూ జరావారి పల్లిలో జన్మించిన తాను పదవ తరగతి వరకు ఎలినా బెటినీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్ సాయి శ్రీ చైతన్య, బీటెక్ జేఎన్టీయూ పులివెందులలో చదివానన్నారు. సివిల్స్ కు ఆన్లైన్ క్లాసుల ద్వారా ప్రిపరేషన్ కావడం జరిగింది, మూడవసారి 360 ర్యాంకు సాధించడం చాలా ఆనందం కలిగించిందన్నారు. ఈ విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సహకారం మరువలేనిదన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: