Monday, 27 July 2026 07:49:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఎస్ వి వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్

Date : 02 August 2023 03:39 PM Views : 539

Famous TV - విద్య ఉద్యోగాలు / తిరుపతి : బుధవారము, ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ వైద్య విద్య సంచాలకులు విజయవాడ వారి, ఆదేశాల అనుసరించి ఈ క్రింది ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీ వైద్య కళాశాల, రుయా హాస్పిటల్ లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల కొరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ నిర్వహించబడును అని తెలిపారు. అందుబాటులో ఉన్న ఖాళీలు :67, క్లినికల్, నాన్ క్లినికల్, మరియు సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల కొరకు ఖాళీలు డిపార్ట్మెంట్ ప్రకారము భర్తీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ వారి విద్యా అర్హతలతో కూడిన ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో 07.08.2023. తేదీ ఉదయం 10:00 గంటలకు ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ నందు హాజరు కావలసిందిగా కోరడమైనది. తదుపరి వివరాల కొరకు ఈ క్రింది వెబ్సైట్ను సందర్శించవలెను. డబల్యుడబల్యు డబల్యు.ఎస్విఎంసీటిపిటి. ఈడియు. ఇన్, www.svmctpt.edu.in, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్.: 9246991845, బి. ఎం. గోవర్ధన బాబు, సీనియర్ సహాయకులు ఎస్వీ వైద్య కళాశాల, తిరుపతి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :