Famous TV - జాతీయ వార్తలు / : రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం తెల్లవారుజామున 4:50 గంటలకు తుది శ్వాస విడిచిన రామోజీరావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఫిలిం సిటీ లోని నివాసానికి రామోజీరావు పార్టీ దేహం తరలింపు
Admin
Famous TV