Famous TV - జాతీయ వార్తలు / : ఛత్తీస్ ఘడ్: ఛత్తీస్ ఘడ్ నూతన ముఖ్య మంత్రిగా విష్ణు దేవ్ సాయిగా బీజేపీ కేంద్రం ఖరారు చేసింది. మాజీ ముఖ్య మంత్రి రమణ్ సింగ్ ని బీజేపీ కేంద్రం పక్కన పెట్టింది. ఈ రోజు బీజేపీ కేంద్ర పరిశీలకులుగా వెళ్లిన సర్బానంద సోనావాల్, అర్జున్ ముండా ఛత్తీస్ ఘడ్ ముఖ్య మంత్రి గా విష్ణు దేవ్ సాయి పేరును ఖరారుచేసారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్ ఘడ్ లో 54 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోని ముఖ్య మంత్రి పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఈ విష్ణు దేవ్ సాయి కేంద్రమంత్రి గా పని చేసారు.
Admin
Famous TV