Sunday, 26 July 2026 07:36:07 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

అంగన్ వాడీ గుడ్లకు ఇక ప్రత్యేక ముద్ర

కేంద్రాల నుంచి పక్కదారి పట్టకుండా చర్యలు

Date : 10 July 2023 04:53 PM Views : 421

Famous TV - జాతీయ వార్తలు / : అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అంగన్ వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా కోడిగుడ్లు ఇతర పోష్టికాహారం పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో అంగన్ వాడీ కేంద్రాలకు అందించే కోడిగుడ్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు తరచూ వస్తున్నాయి. అదేవిధంగా అలాగే కుళ్లిన మరీ చిన్న సైజు కలిగిన గుడ్లు సరఫరా చేస్తుండటంతో అవి చెత్త బుట్ట ల్లోకి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అక్రమాలకు నియంత్రించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రతి కోడిగుడ్డుపై అంగన్ వాడీ గుడ్డు అని ముద్రించి కేంద్రాలకు పంపిణీ చేయనున్నట్లు సూపర్ వైజర్ తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు బరువు తక్కువ ముద్ర లేని గుడ్లను తీసుకోవద్దని సూచించారు...!!

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: