Sunday, 26 July 2026 02:36:40 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారు..?

141 మంది ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య

Date : 22 December 2023 02:49 PM Views : 594

Famous TV - జాతీయ వార్తలు / : హోం మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నేతలు డిమాండ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద 141 మంది ఎంపీలు సస్పెండ్ చేయడానికి వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం -పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బత్తయ్య నాయుడు సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పుల్లయ్య లు మాట్లాడుతూ పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలనెలా రక్షిస్తారని ఆరోపించారు సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పీ మురళి ధ్వజమెత్తారు.బ్రిటీష్ పాలకులకు మించిన నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతోందన్నా రు. ఈ నెల 13న పార్లమెంటులో పొగబాంబులతో బెంబేలెత్తించిన సంఘటనతో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకే రక్షణ లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంటునే రక్షించని పాలకులు 142 కోట్ల ప్రజలను ఎలా రక్షిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు రక్షణ కల్పించాలని నిలదీసిన 141 ఎంపీలను స్పెండ్ చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరంకుశ పాలనను అద్దం పడుతోందన్నారు. భారతదేశ చరిత్రలో భారీ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయమై సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, లోక్ సత్తా పార్టీలతో ఇతర పార్టీలు కలుపుకొని ఈరోజు దేశ వ్యాప్త నిరసనలను చేయడం జరిగిందని అందులో భాగంగా కాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కాలాస్త్రి నియోజకవర్గం కార్యదర్శి జన మాలగురవయ్య వైయస్ మనీ నగర కార్యదర్శి R గోపి మించిల శివకుమార్ మోహన్ రెడ్డి కార్తీకు గురవయ్య ధన సిపిఎం నాయకులు గురవయ్య వేణు గంధం మనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: