Monday, 27 July 2026 08:48:53 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి

Date : 28 May 2023 06:58 PM Views : 470

Famous TV - జాతీయ వార్తలు / తిరుపతి : అత్యాధునిక సౌకర్యాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంటు నూతన భవనం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక మైలురాయి, భారతీయులు భారతీయత అనే భావనతో భారత పార్లమెంటు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మన ప్రజాస్వామ్య సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటని ఈ చారిత్రత్మకమైన కార్యక్రమంలో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :