Monday, 27 July 2026 07:49:17 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఏప్రిల్ 03 న మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం..

బ్రోచర్ , పోస్టర్ లను ఆవిష్కరించిన తిరుపతి రోటరీ క్లబ్

Date : 01 April 2024 04:34 PM Views : 659

Famous TV - ఆరోగ్యము / తిరుపతి : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల, ప్రసూతి ఆసుపత్రి రెండవ అంతస్తులో ఈనెల మూడవ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మాతృమూర్తి మిల్క్ బ్యాంక్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నట్లు రోటరీ క్లబ్ తిరుపతి జిల్లా కార్యదర్శి సోము రవికుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ... తల్లిపాలను ఏ బిడ్డకైనా పట్టవచ్చునున్నారు. రక్తదానం చేస్తే తిరిగి శరీరంలో రక్తం ఎలా వృద్ధి చెందుతుందో... అదే విధంగా తల్లిపాలను దానం చేస్తే అంతకంత పేరుగు తుoదని ,, తల్లిపాలు దానం ఇచ్చిన్నా , తీసుకున్నా ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓ తల్లి తన బిడ్డకు పాలు పట్టిన తర్వాత మిగిలిన పాలను దానం చేస్తే ఆమె ఆరోగ్యంగానే జీవిస్తుందని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో టెంకాయలు దామోదరం ,, డాక్టర్లు కిషోర్ , అసిఫ్ , హేమచంద్ర , కరుణానిధి మాఘం తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :