Famous TV - ఆరోగ్యము / తిరుపతి : క్యాన్సర్ రహిత జిల్లాగా మార్చడమే ప్రధాన ధ్యేయం జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి . ????పద్మావతి మహిళ మెడికల్ కళాశాలలో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ శిక్షణా తరగతులు. ???? ప్రభుత్వం తరఫున టీటీడీని ఆశ్రయించడంతో జిల్లాలో రెండు పింక్ బస్సులు ఏర్పాటు. ???? అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య నిపుణుల గల వాహనం. ???? గ్రామ గ్రామాలు సంచరించి ప్రతి పౌరునికి వైద్యం.
Admin
Famous TV