Famous TV - ఆరోగ్యము / చిత్తూరు : నగరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతిఆర్.కె.రోజా గారి రోజాచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరి, పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ మహిళలకు బుధవారం 21.06.2023 ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. కాగా గర్భిణీ మహిళల ఆరోగ్యం కోసం ఈ బుధవారం నగరి & పుత్తూరు హాస్పిటల్ వెజ్ బిర్యానీ , చెట్ని, రైతా, ,అప్పడాలు,బార్బీ చిక్కిలు, కోడిగుడ్డు అరట్టి పండు తో కూడిన పౌష్టికాహారంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు మరియు హాస్పిటల్ సూపర్డెంట్, డైరెక్టర్లు తదితరులు నాయకులు పాల్గొన్నారు.
Admin
Famous TV