Monday, 27 July 2026 08:49:12 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ

Date : 26 December 2023 03:15 PM Views : 567

Famous TV - తెలంగాణ / : హైద‌రాబాద్:డిసెంబర్26 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ఉదయం కలిశారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన మెగాస్టార్ కొత్త సీఎంకు చిరు పూల బోకే అంద‌జేసి శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ గురించి మెగాస్టార్ వివ‌రించారు. కొత్త ప్ర‌భుత్వానికి టాలీవుడ్ స‌హ‌కారం సంపూర్ణంగా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డికి చెప్పారు.త్వ‌ర‌లోనే టాలీవుడ్ పెద్ద‌ల‌తో క‌ల‌సి వ‌స్తామ‌ని, ఆ సంద‌ర్భంగా మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను మీ దృష్టికి తెస్తామ‌ని వివ‌రించారు.ఈ సంద‌ర్భంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ తెలంగాణలో మ‌రింత అభివృద్ది చెందేందుకు త‌మ వంత సాయం అందిస్తామ‌ని, ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న‌ను నేరుగానే క‌లువ‌వ‌చ్చ‌ని రేవంత్ మెగాస్టార్ తో అన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :