Monday, 27 July 2026 11:52:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

"స్థానికంగా ఉపాధి లేక పట్టణాలకు వలస బోతున్న అందోల్ ప్రజలు, రక్షణ లేక మృత్యువు ఒడిలోకి, ఉపాధి కల్పించని స్థానిక ఎమ్మెల్యే"

"వలస జీవులకు బిఎస్పీ రాజ్యంతోనే రక్షణ సాధ్యం" __ డా.ముప్పారంప్రకాశం

Date : 07 July 2023 07:00 PM Views : 388

Famous TV - తెలంగాణ / : టేక్మల్ మండల పరిధిలోని ఎల్లుపేటలో నల్లోల్ల రామలింగం అంత్యక్రియలకు హాజరైన బీఎస్పీ పార్టీ నేత డా.ముప్పారంప్రకాశం మాట్లాడుతూ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే సరైన ఉపాధి అవకాశాలు కల్పించని కారణంగా, కుటుంబాల పోషణ కోసం పట్టణాలకు వలస పోయి. అక్కడ పనిచేసే దగ్గర సరైన రక్షణ లేక బంగారు తెలంగాణ రాష్ట్రంలోని ఎళ్ళుపేట గ్రామంలోని అనేక మంది ప్రజలు నేటికీ మృత్యువుడిలోకి పోవడం బాధాకరమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కేవలం ఒక నినాదంగానే నిలిచిపోయాయని, స్థానిక వాదంతోటి అధికారంలోకి వచ్చి స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే చేసిన ఏ ఒక్క మేలులేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు నల్లోల్ల రామలింగం భార్య నిండు చూలాలుగా ఉండడాన్ని చూసి చలించిపోయిన డా.ముప్పారం ప్రకాశం, టేక్మల్ మండల బిఎస్పీ అధ్యక్షులు సిద్దులు కలిసి ఆమెకు ఆర్థిక సహకారం అందించి భవిష్యత్తులో ఆ కుటుంబానికి బిఎస్పి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మృతుడు నల్లోల్ల రామలింగం భార్య నిండు చూలాలుగా ఉండడాన్ని చూసి చలించిపోయిన డా.ముప్పారం ప్రకాశం, టేక్మల్ మండల బిఎస్పీ అధ్యక్షులు సిద్దులు కలిసి ఆమెకు ఆర్థిక సహకారం అందించి భవిష్యత్తులో ఆ కుటుంబానికి బిఎస్పి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాదులో ప్రమాదానికి గురై మృతి చెందిన నల్లోల్ల రామలింగం పార్థివ దేహం పై పార్టీ జెండాను కప్పి, అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు బిఎస్పి నాయకులందరూ పాల్గొని బౌద్ధ వందనాల తోటి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాపయ్య, నాయకుడు నగేష్, కృష్ణ, శేఖర్, కిరణ్ కుమార్, ప్రవీణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: