Monday, 27 July 2026 08:48:14 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

డాక్టర్లు లేరని నర్సులు డెలివరి *శిశువు మృతి

సూర్యాపేట జిల్లా :మే 30

Date : 30 May 2023 05:43 PM Views : 333

Famous TV - తెలంగాణ / సూర్యాపేట : కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి నర్సులు డెలివరీ చేశారు. దీంతో శిశువు మృతి చెందింది. బాధితురాలు నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన మానస డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో సిబ్బంది డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు డెలివరీ చేశారు. పసికందుకు సీరియస్ గా ఉందని నర్సులు హడావుడి చేశారు. ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఆలస్యం కావడంతో శిశువు మృతి చెందింది. నర్సుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బంధువుల ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్పత్రి దగ్గరకు జనం భారీగా చేరడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది...

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :