Famous TV - తెలంగాణ / : అందోల్ మండలంలోని డాకూర్ గ్రామ సర్పంచ్ పూజా రామోష్ గౌడ్ గారి పెద్ద నాన్న గారు అకాలమరణం చెందాడు. ఈరోజు ఆయన దిన కార్యానికి హాజరైన బీఎస్పీ అందోల్ నియోజకవర్గం ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం హాజరై లక్ష్మగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి చౌటకూర్ మండల అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్ పల్లి మండల నాయకులు పల్లె కిరణ్ కుమార్ నాయకులు కరుణాకర్ డాకూర్ గ్రామ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV