Monday, 27 July 2026 07:48:23 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

మా ఓట్లు మేమే వేసుకుంటాం, మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటాం

తాడ్మన్నూరు గ్రామ ప్రజలు, యువకులు తీర్మానం దొంగ స్థానికులు పోవాలి, నిజమైన స్థానికులు రావాలి

Date : 13 September 2023 05:38 PM Views : 471

Famous TV - తెలంగాణ / : అందోల్ మండలం తాడ్మన్నూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఎస్పీ అందోల్ అసెంబ్లీ ఇన్చార్జి డా.ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ స్థానికేతరులే స్థానికులమని అందోల్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి నట్టేట ముంచారని, నిజమైన స్థానికులం వచ్చినమని, మా ఓట్లు మేమే వేసుకొని మా నియోజకవర్గాన్ని మేమే అభివృద్ధి చేసుకుంటామని, ప్రజల పక్షాన పోరాడి నిలబడిన నాయకులనే అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానికేతర ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ అందోల్ నియోజకవర్గం ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారని, వారి బాధలను పరిష్కరించడం కోసమే బిఎస్పి పార్టీ స్థానిక నాయకత్వం రంగంలోకి దిగిందని, స్థానికేతరుల ఆగడాలు ఇకపై ఇక్కడ చెల్లవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాడ్మన్నూర్ గ్రామ బీఎస్పీ కమిటీని, బూత్ కమిటీలను 50 మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో బిఎస్పి అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, వట్టిపల్లి మండల అధ్యక్షులు పల్లె కిరణ్ కుమార్, అందోల్ మండల అధ్యక్షులు డప్పు దుర్గేష్, చౌటకూర్ మండల నాయకులు డబ్బు పోచయ్య, బేగరి హరీష్, గ్రామ కమిటీ అధ్యక్షులు తలారి రాములు బూత్ కమిటీ అధ్యక్షులు డప్పు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :