Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి జిల్లా చెస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా, శ్రీ బాలాజీ ప్రసాద్ చౌదరి గారు ఎన్నికయి నట్టు అసోసియేషన్ సెక్రెటరీ శ్రీ శ్రీనివాస సూరి వొక ప్రకటనలో తెలిపారు. తిరుపతి చెస్ అసోసియేషన్ ఛైర్మన్, మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మరియు సభ్యులు నూతన అధ్యక్షుడిని అభినందించారు.
Admin
Famous TV