Sunday, 26 July 2026 02:40:42 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుపతి చెస్ అసోసియేషన్ జరిగినా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కూల్ రాంకింగ్ చెస్ టోర్నమెంట్ -2023

Date : 11 December 2023 07:19 AM Views : 543

Famous TV - క్రీడలు / తిరుపతి : తిరుపతి పద్మశాలి భవన్ వేదికగా,ఆదివారం, ఆంధ్ర చేస్ అసోసియేషన్ అద్వర్యం లో తిరుపతి చెస్ అసోసియేషన్ జరిగినా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కూల్ రాంకింగ్ చెస్ టోర్నమెంట్ -2023 తిరుపతి చెస్ అసోసియేషన్ చైర్మన్ శ్రీ దివాకర్ రెడ్డి గారు, స్టేట్ ప్రెసిడెంట్ kvv శర్మ గారు బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, వివిధ ఏజ్ కేటగిరీ లలో ( under-6; under-8; under-10; under-12; under-14; under-16, boys and girls) రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి 240 చేస్ క్రీడాకారులు పాల్గొన్నారు అని తెలిపారు. చెస్ ఆడతాం వల్ల పిల్లల మేదోశక్తి చురుకుగా ga ఉంటుంది అన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ, ఉదయ్,రామసుబ్బారెడ్డి, ntr district Secratary ఫణి, రాజీవ్,తిరుపతి చేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున,చీఫ్ అరేబిటర్ కిరణ్,సెక్రటరీ శ్రీనివాస సూరి, టోర్నమెంట్ డైరెక్టర్ బాలాజీ చౌదరి,కోశాధికారి అమర్నాథ్,సభ్యులు వెంకట అనిల్, అరేబిటర్లు స్వర్ణ శ్రీనివాస్, సిసింద్రీ పాల్గొన్నారు.విజేతల వివరాలు అండర్ 6,8,10,12,14& 16 బాల బాలికలు ఆశిష్, జయ్ జైన్, వేదాంత్, సాయి ఆశ్రీత, హర్షిణి, హషవిత, శ్రీ శకేత్, పూణీత్, హితేష్, గురువర్షిణి, హారిక, నిత్యశ్రీ, రితేష్, సాయి యాష్, మోక్షిత, లక్ష్మి అరవింద, హద్విత, గుణశ్రీ, ఆదిత్య, భాను తేజ, హేమంత్ సాయి, త్రిపురాంబికా, హనీష్, అలేఖ్య, శరణ్య, యశస్విని, జ్యోతి, లతీష్, చారందీప్, షైక్ కైఫ్, హేమంత్, బిల్వనిలాయా, హాసిని.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: