Sunday, 26 July 2026 02:44:11 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

టేక్వాండో మరియు ఫెన్సింగ్ క్లాసులు ప్రారంభం

Date : 12 June 2023 10:43 AM Views : 388

Famous TV - క్రీడలు / తిరుపతి : 11-06-2023 (ఆదివారం) తేదీలో తిరుపతిలోని మున్సిపల్ పార్క్ (ప్రకాశం పార్క్) టేక్వాండో మరియు ఫెన్సింగ్ క్లాసులు ప్రారంభం అయినాయి ఇక్కడికి అతిథులుగా 43 డివిజన్ కార్పొరేటర్ ఆవుల రాధా గారు, మున్సిపల్ పార్క్ కాంట్రాక్టర్ మురళి యాదవ్ గారు మరియు 42 డివిజన్ కార్పొరేటర్ సి.శైలజ గారు వైఎస్ఆర్పి అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు మరియు మున్సిపల్ పార్క్ వాకర్ అసోసియేషన్ ప్రతినిధి జగన్నాధం గారు, వీరి చేతుల మీదుగా 1st మే 31st శ్రీదేవి కాంప్లెక్స్ నందు టేక్వాండో ఇన్స్టిట్యూట్ నందు జరిగిన టేక్వాండో ఫ్రీ సమ్మర్ క్యాంప్ పాల్గొని విద్యార్థులకు (DSSAP) డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సర్టిఫికెట్లు.టేక్వాండో కోచెస్ శ్రీమతి పి.గీత (1st డాన్ బ్లాక్ బెల్ట్ ) డి.ప్రదీప్ (1st డాన్ బ్లాక్ బెల్ట్ ) అడ్వైజర్ గ్రాండ్ మాస్టర్ డాక్టర్ గోపి (5th డాన్ బ్లాక్ బెల్ట్ ) అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: