Famous TV - కళలు / చిత్తూరు : గాన గంధర్వుడు ఘంటసాల జయంతిని తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేంకటేశ్వర స్వామి పై ఆయన పాడిన పాటలను స్మరించు కొన్నారు. ఇందులో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, బిజెపి నేతలు నవీన్ కుమార్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, తిరుపతి ఫిల్మ్ సొసైటీ నేతలు వై ఎస్ బాబు, వేణుగోపాల రెడ్డి, శేషగిరి రావు, ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి, గాన కళాపీఠం విజయకుమార్ రెడ్డి సోము ఉమాపతి తదితరులు ఉన్నారు.
Reporter
Famous TV