Famous TV - కళలు / వై ఎస్ ఆర్ ( కడప ) : ఇడుపులపాయ IIT లో వినాయకచవితి ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా గురువారం నాడు సాయంత్రం విగ్నేశ్వరుని లడ్డు వేలం వేయగా E4 విద్యార్థులు అమ్మేపల్లి వంశీ, సాకే భరత్ సాయి, ఓబుల్ రెడ్డి గారి సందీప్ రెడ్డి,ధీరజ్ లు కలిసి రూ.35,100 లడ్డును దక్కించుకున్నారు.లైబ్రరీ హెచ్.ఓ.డి డా.కోనప్ప కమీటీ సమక్షంలో వేలంపాట నిర్వహించారు
Reporter
Famous TV