Monday, 27 July 2026 07:48:25 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

హీరో అశోక్‍ గల్లా కు అభిమానులు స్వాగతం

Date : 24 November 2024 06:13 PM Views : 1081

Famous TV - సినిమా / తిరుపతి : దేవకీ నందన వాసుదేవ చిత్రానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అమరరాజా సంస్ధల చైర్మన్‍, మాజీ ఎంపీ గల్లా జయదేవ్‍ తెలిపారు. తిరుపతి గ్రూప్ థియేటర్స్ లో ప్రదర్శించ బడుతున్న చిత్రాన్ని హీరో గల్లా అశోక్‍తో పాటు ఆయన వీక్షించారు. చిత్రం విడుదల సందర్బంగా గ్రూప్ థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేశారు. చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన గల్లా జయదేవ్‍, హీరో అశోక్‍ గల్లా కు అభిమానులు స్వాగతం తో బ్రహ్మరథం పట్టారు. థియేటర్ ముందు బాణాసంచా కాల్చి, కేక్‍ కట్‍ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రోజు, రోజుకు చిత్రానికి వస్తున్న ఆదరణ చూసి సంతోషంగా ఉందని గల్లా జయదేవ్‍ తెలిపారు, చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చిత్ర పబ్లిసిటీ తక్కువగా ఉన్నా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతం చేశారని హీరో గల్లా అశోక్‍ తెలిపారు... ఈ చిత్రాన్ని వీక్షించి మీడియాతో మాట్లాడిన వారిలో గల్లా జయదేవ్ అమరరాజా సంస్ధల చైర్మన్, మాజీ ఎంపీ , అశోక్ గల్లా చిత్ర కథనాయకుడు, సిద్ధార్థ గల్లా, హర్ష గౌరినేని, నరసింహనాయుడు ,బాలకృష్ణారెడ్డి, ఎం ఆర్ సి రెడ్డి, మునినాదం, బడి సుధా యాదవ్, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :